హైదరాబాద్: 28°C
వార్తలు

'యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి'

Advertisement

AKP: పరవాడ ఫార్మసిటీలో దక్షిణ ఎనర్జీ కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందడం దురదృష్టకరం అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. అధికారి యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Advertisement

Advertisement