ASR: జూలై నెల 2న గూడెం కొత్తవీధి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో రమణబాబు మంగళవారం తెలిపారు. ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారని చెప్పారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
వార్తలు
జూలై 2న మండల సర్వసభ్య సమావేశం
Advertisement
Advertisement
Advertisement


