హైదరాబాద్: 28°C
వార్తలు

పల్స్ పోలియోపై సమన్వయ సమావేశం

Advertisement

KMR: ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై డివిజన్‌లోని అన్ని PHCల సిబ్బందితో ఎల్లారెడ్డిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో Dy.DM&HO డా.నర్సింగ్ సమన్వయ సమావేశం నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులతో కలసి సమన్వయం చేసుకోవాలని ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.

Advertisement

Advertisement