JGL: మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులను రానివ్వొద్దని గ్రామస్థులు తీర్మానించారు. మల్లాపూర్ మండలం రత్నాపూర్లో మంగళవారం సమావేశం జరిగింది. బడి బలోపేతానికే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్థులు తెలిపారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య ఉందని, పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపొద్దని అన్నారు.
వార్తలు
రత్నాపూర్ గ్రామంలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ
Advertisement
Advertisement
Advertisement


