KMM: పెనుబల్లి కేజీబీవీ (KGBV) పాఠశాలను అడిషనల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించి, విద్యార్థుల హాజరు రికార్డులను తనిఖీ చేశారు. క్యాంపస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు నాణ్యమైన వసతులు అందించాలని ఈ సందర్భంగా ఆమె సిబ్బందిని ఆదేశించారు.
వార్తలు
కేజీబీవీలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.!
Advertisement
Advertisement
Advertisement


