PDPL; సుల్తానాబాద్‌లో నిర్వహించిన విత్తన మేళాలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సన్న వడ్ల రకాలను సాగు చేసి ప్రభుత్వ బోనస్ పొందాలని సూచించారు. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.
వార్తలు
'రైతులు సన్న రకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి'
Advertisement
Advertisement
Advertisement


