ఐక్యరాజ్యసమితికి చెందిన 'UNCTAD' తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ షిప్ రీసైక్లింగ్(నౌకల పునరుద్ధరణ) రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గ్లోబల్ షిప్ రీసైక్లింగ్‌లో భారత్ వాటా 2024లోని 30.1% నుంచి 2025 నాటికి 35.4 శాతానికి పెరిగింది. అలాగే దేశంలో నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం 2024లోని 1.86 మిలియన్ గ్రాస్ టన్నుల నుంచి 2025లో 60% వృద్ధితో 2.99 మిలియన్ GTలకు చేరింది.
వార్తలు
షిప్ రీసైక్లింగ్‌లో భారత్ గ్లోబల్ రికార్డు
Advertisement
Advertisement
Advertisement


