KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో లెక్కించనున్నట్లు ఈవో సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు నెలల కానుకల లెక్కింపు జరుగుతుందని, హుండీ లెక్కింపులో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్‌లో హాజరుకావాలని సూచించారు.
వార్తలు
ఈనెల 25న సీతారామచంద్రస్వామి హుండీ లెక్కింపు
Advertisement
Advertisement
Advertisement


