MHBD: మరిపెడ మండలం గుండెపూడి–గిరిపురం గ్రామాల సరిహద్దులో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక యువకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. చెత్తను తగలబెట్టడం వల్ల విద్యార్థులు, స్థానికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


