హైదరాబాద్: 28°C
వార్తలు

గుడిసెలను తొలగించవద్దని ఎమ్మెల్యేకు వినతి

Advertisement

HNK: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, ఆ గుడిసెలను తొలగించవద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి హనుమకొండలో మంగళవారం వామపక్ష పార్టీల నేతలు వినతిపత్రం అందజేశారు. గుడిసె వాసులకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను నేతలు కోరారు.

Advertisement

Advertisement