హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తం

Advertisement

AP: ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరిలో చేపల వేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోనులను సిద్ధం చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పొలాలకు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Advertisement

Advertisement