హైదరాబాద్: 28°C
వార్తలు

తూనికలు కొలతల కార్యాలయానికి ఎప్పుడు తాళమే..!

Advertisement

BDK: భద్రాచలం ఐటీడీఏ ప్రమాణంలో ఉన్న తూనికలు కొలతలకు సంబంధించిన కార్యాలయం పై స్థానికులు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. కార్యాలయం గేటుకి ఎప్పుడు చూసినా తాళాలే వేసి ఉంచుతున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement