PLD: వి.రెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్‌కు నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ వారు మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాయక్‌కి 100 బెంచీలు, ఆర్‌ఓ మినరల్ వాటర్ సిస్టమ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందజేశామన్నారు.
వార్తలు
ఏపీ మోడల్ స్కూల్‌కు 100 బెంచీలు, ఆరో వాటర్ సిస్టం!
Advertisement
Advertisement
Advertisement


