HYD: JNTUH పరిధిలో 'వన్ టైమ్ ఛాన్స్' ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. రూ. 5వేల లేట్ ఫీతో ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కృష్ణమోహనరావు తెలిపారు. ఈ పరీక్షలను జూలై మొదటి వారం నుంచి కూకట్‌పల్లిలోని JNTUH క్యాంపస్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
ప్రత్యేక సప్లీ పరీక్షల గడువు పొడిగింపు: JNTUH
Advertisement
Advertisement
Advertisement


