హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మొహరం వేళ కోసిగి సంతకు జోష్!

Advertisement

KRNL: కోసిగిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అవ్వ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సంత జనసందోహంతో కళకళలాడింది. మొహరం పండుగ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మేకలు, పొట్టేళ్లు, కోళ్ల విక్రయాలు జోరుగా సాగగా, మంచి ధరలు లభించడంతో పాడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా సంత ఇదే ఉత్సాహంతో కొనసాగాలని కోరుకున్నారు.

Advertisement

Advertisement