హైదరాబాద్: 28°C
వార్తలు

'శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు మరువలేనివి'

Advertisement

ప్రకాశం: పామూరులో బీజేపీ ఆధ్వర్యంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్‌ను బీజేపీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా ఎస్‌ఐఆర్ కో-కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement