హైదరాబాద్: 28°C
వార్తలు

కొలీజియం ఎంపికపై సుప్రీం కీలక తీర్పు

Advertisement

జడ్జీల ఎంపిక, నియామకాలు న్యాయ సమీక్షకు అతీతమని.. ఇవి RTI చట్ట పరిధిలోకి రావని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సీనియారిటీ ఉన్నంత మాత్రాన పదోన్నతి పొందే హక్కు ఉండదని స్పష్టం చేస్తూ హిమాచల్ జ్యుడిషియల్ అధికారి పిటిషన్‌ను కొట్టివేసింది. కొలీజియం నిర్ణయాలపై ఎలాంటి చర్చలు, వాదనలు ఉండవని.. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసమే ఈ నిర్ణయమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

Advertisement

Advertisement