హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మృతి

Advertisement

కృష్ణా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జిల్లా మాజీ అధ్యక్షులు గొల్లు కృష్ణ మృతి చెందారు. ఆయన మృతి ఏపీ కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటని రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన గొల్లు కృష్ణ మృతి పట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు అందే శ్రీరామమూర్తి మంగళవారం నివాళులు అర్పించారు.

Advertisement

Advertisement