హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీమంత్రి హౌస్ అరెస్ట్.. హరీష్ రావు ఫైర్

Advertisement

TG: మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్‌ను మాజీమంత్రి హరీష్ రావు ఖండించారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం అవివేకమని మండిపడ్డారు. పాత విధానంలో యూరియా పంపిణీ చేయాలని కోరారు.

Advertisement

Advertisement