హైదరాబాద్: 28°C
వార్తలు

స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల జోరు

Advertisement

దేశీయ కోర్ ఇండస్ట్రీస్‌లో గత నెలలో స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అద్భుతమైన ప్రగతిని కనబరిచాయి. 2025 మే నెలతో పోలిస్తే ఈసారి మేలో సిమెంట్ ఉత్పత్తి 8.4%, విద్యుత్ ఉత్పత్తి 8.7%, స్టీల్ ఉత్పత్తి 5% మేర సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. పారిశ్రామిక అవసరాలు, దేశవ్యాప్తంగా నిర్మాణ రంగాలు పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.

Advertisement

Advertisement