హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతికి వ్యతిరేకం కాదు: ఎంపీ మిథున్ రెడ్డి

Advertisement

AP: అమరావతి అభివృద్ధికి YCP వ్యతిరేకం కాదని, కానీ అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని MP మిథున్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో మదనపల్లెకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం కావాలనే అడ్డుకుందని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక చంద్రబాబు సర్కార్ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు.

Advertisement

Advertisement