హైదరాబాద్: 28°C
వార్తలు

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్

Advertisement

దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ యథాతథంగా అందుబాటులోకి వచ్చాయి. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం నీట్ రీ-ఎగ్జామ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో కేంద్రం ఆ బ్యాన్‌ను పూర్తిగా ఎత్తివేసింది.

Advertisement

Advertisement