దేశీయ పారిశ్రామిక రంగంలో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి రేటు గత ఏడాది మే నెలతో పోలిస్తే 2026 మేలో 0.5 శాతం(తాత్కాలికం) పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(IIP)లో ఈ ఎనిమిది రంగాల వాటానే 40.27 శాతంగా ఉండటం విశేషం. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే కాలానికి వీటి సంచిత వృద్ధి రేటు 1.1 శాతంగా నమోదైంది.
వార్తలు
పుంజుకున్న దేశీయ పరిశ్రమలు
Advertisement
Advertisement
Advertisement


