హైదరాబాద్: 28°C
వార్తలు

తార్నాకలో జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనులపై చర్చ

Advertisement

MDCL: తార్నాక సర్కిల్‌కు నూతనంగా నియమితులైన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధీర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పెండింగ్ జీహెచ్‌ఎంసీ పనుల పురోగతిపై చర్చించారు.

Advertisement

Advertisement