హైదరాబాద్: 28°C
వార్తలు

రాయదుర్గంలో రాష్ట్ర తొలి అంతర్జాతీయ 'స్ట్రీట్ ఫుడ్ హబ్'

Advertisement

HYD: పీఎం స్వనిధి పథకంలో భాగంగా సైబరాబాద్‌లోని రాయదుర్గం మల్కం చెరువు వద్ద రూ. 5 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ ప్రమాణాల 'స్ట్రీట్ ఫుడ్ హబ్' ఏర్పాటు కానుంది. 50 స్టాల్స్‌తో సోలార్, బయోగ్యాస్ సదుపాయాలు కలిగిన ఈ పర్యావరణహిత కేంద్రాన్ని స్థానిక మహిళలు, వీధి వ్యాపారులు నిర్వహించనున్నారు.

Advertisement

Advertisement