WGL: మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి యువకుడు సైనికుడిలా బాధ్యత వహించాలని CP సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో WGL జిల్లాలో ఏర్పాటు చేసిన “ఐ యామ్ ఏ యాంటీ డ్రగ్స్ సోల్జర్” ఫోటో బూత్‌ను సందర్శించి ఆయన యువతకు సందేశమిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత చురుకుగా పాల్గొనాలని సూచించారు.
వార్తలు
డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో యువత ముందుండాలి: సపీ
Advertisement
Advertisement
Advertisement


