PLD: బరంపేట మిట్ట బజారులో UGD మ్యాన్‌హోల్ క్యాప్ పగిలిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో పిల్లలు తిరుగుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ భవన నిర్మాణానికి వచ్చిన హెవీ లోడ్ వాహనాల రాకపోకల కారణంగానే దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
ప్రమాదకరంగా UGD మ్యాన్‌హోల్ క్యాప్
Advertisement
Advertisement
Advertisement


