MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ GP పరిధిలోని గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న బోరు బావి ప్రమాదకరంగా మారింది. బోరును మూసివేయకుండా తెరిచి ఉంచడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు.
వార్తలు
VIDEO: పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా బోరు బావి
Advertisement
Advertisement
Advertisement


