హైదరాబాద్: 28°C
వార్తలు

జెన్-జీ యువతకు మోదీ అలర్ట్

Advertisement

దేశంలో కొన్ని రాజకీయ శక్తులు ఎప్పుడూ ప్రతిదానికీ వ్యతిరేకంగానే మాట్లాడుతుంటాయని కాంగ్రెస్‌ను ఉద్దేశించి PM మోదీ మండిపడ్డారు. విద్యుత్ లేదంటారు.. కట్ చేస్తే సోలార్, న్యూక్లియర్ ప్లాంట్లను వ్యతిరేకిస్తారన్నారు. అవినీతిపై చర్యలు తీసుకుంటే వేధింపులు అంటారని.. ఇలాంటి ద్వంద్వ విధానాలు అవలంబించే వారి పట్ల దేశ యువత, ముఖ్యంగా Gen Z అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement