KRNL: దేవనకొండలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, గుర్తింపు లేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసారు.
వార్తలు
'అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


