మధ్యతరగతి వర్గాల కోసం హోమ్ లోన్ వడ్డీ రేట్లను రెండంకెల నుంచి 7-8 శాతానికి తగ్గించామని ప్రధాని మోదీ వివరించారు. గతంలో బిల్డర్ల మోసాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ.25,000 కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసిందని, దీని ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు.
వార్తలు
60 వేల ఇళ్ల పంపిణీపై మోదీ స్పీచ్
Advertisement
Advertisement
Advertisement


