గత 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు, పొదుపు పెరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు రూ.2 లక్షల ఆదాయానికే పన్ను పడేదని, ఇప్పుడు రూ.12 లక్షల వరకు టాక్స్ ఫ్రీ చేశామని గుర్తుచేశారు. గృహ రుణాల వడ్డీ రేట్లను 7-8 శాతానికి తగ్గించామని, జన్ ఔషధి కేంద్రాల ద్వారా మందులపై 80% డిస్కౌంట్ కల్పిస్తూ ప్రజల సొమ్ము ఆదా చేశామని చెప్పారు.
వార్తలు
‘మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి’
Advertisement
Advertisement
Advertisement


