ఢిల్లీ వేదికగా నిన్న జరిగిన 16వ బ్రిక్స్(BRICS) NSA సమావేశంలో భారత్, చైనా మధ్య కీలక చర్చలు జరిగాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించిన దోవల్.. పరస్పర నమ్మకం, అవగాహన పెరగాలంటే ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా, నిర్మాణాత్మకంగా సాగాలని స్పష్టం చేశారు.
వార్తలు
అజిత్ దోవల్‌తో చైనా విదేశాంగ మంత్రి భేటీ
Advertisement
Advertisement
Advertisement


