ATP: తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం జీరో స్థాయికి పడిపోయింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డ్యాంలో కేవలం 9.71 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 44.46 టీఎంసీల నీరు ఉండేదని అధికారులు తెలిపారు.
వార్తలు
తుంగభద్ర డ్యాంలో అడుగంటిన నీటిమట్టం
Advertisement
Advertisement
Advertisement


