హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు జాబితా సవరణపై 2కె రన్

Advertisement

WNP: ప్రతి ఓటరు తమ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని, బీఎల్ఓలకు సహకరించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించేందుకు 2కె రన్ నిర్వహించారు. బీఎల్ఓలు వచ్చినప్పుడు 12 రకాల పత్రాలు చూపించి, ఎన్యూమరేషన్ ఫారాలలో తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Advertisement