కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 84 ఎస్సీ సీట్లు 136కు పెరిగే అవకాశం ఉంది. అలాగే వారి రిజర్వేషన్ శాతం 15.46 నుంచి 16 శాతానికి విస్తరిస్తుంది. మరోవైపు ఎస్టీల సీట్లు కూడా ప్రస్తుతమున్న 47 నుంచి ఏకంగా 70కి ఎగబాకనున్నట్లు సమాచారం.
వార్తలు
భారీగా పెరగనున్న ఎస్సీ, ఎస్టీ స్థానాలు!
Advertisement
Advertisement
Advertisement


