కేంద్రం తీసుకొస్తున్న కొత్త డీలిమిటేషన్ బిల్లులో రాష్ట్రాల అభ్యంతరాలకు పరిష్కారాలు చూపనున్నారని తెలుస్తోంది. 1971 జనాభా లెక్కల ప్రకారమే అంతర్రాష్ట్ర సీట్ల నిష్పత్తి కొనసాగుతుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల అంతర్గత నియోజకవర్గాల సరిహద్దులు మారనున్నాయి. అందరికీ సమానంగా లోక్‌సభ, అసెంబ్లీల్లో 50% సీట్లను పెంచేలా ఇందులో కీలక ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.
వార్తలు
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు?
Advertisement
Advertisement
Advertisement


