హైదరాబాద్: 28°C
వార్తలు

CBSE రీవాల్యుయేషన్.. 500/500 మార్కులు

Advertisement

CBSE 12th క్లాస్ రీవాల్యుయేషన్ ఫలితాల్లో రాంచీ(ఝార్ఖండ్)కి చెందిన అవని కేజ్రీవాల్ 500/500 మార్కులు సాధించారు. దీంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. 'నాకు తొలుత 3 సబ్జెక్టుల్లో 100/100 వచ్చాయి. అయితే ఇంగ్లిష్ సబ్జెక్టులో 19 మార్కులు, బిజినెస్ స్టడీస్‌లో 5 మార్కులు తగ్గాయి. దీంతో షాకయ్యా. అందుకే రీవాల్యుయేషన్‌కు అప్లై చేశా. 24 మార్కులు పెరిగాయి' అని చెప్పారు.

Advertisement

Advertisement