హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో నేటి నుంచి విత్తన మేళాలు

Advertisement

WNP: రైతులకు వర్షాకాలంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు నేటి నుంచి జిల్లాలోని 33 రైతు వేదికలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు తెలిపారు. గుర్తింపు పొందిన విత్తన విక్రేతల ద్వారా వరి, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు తదితర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement