హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ తెరపైకి డీలిమిటేషన్!

Advertisement

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను మళ్లీ తెరపైకి తెస్తోంది. ఇందుకోసం 133వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన 131వ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకతతో వీగిపోగా, ఈసారి అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు పూర్తి చేసి కొత్త బిల్లును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement