హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రెండో విడత పద్మశ్రీ అవార్డుల ప్రదానం

Advertisement

రెండో విడత పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. 66 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌తో పాటు శాస్త్రవేత్తలు చంద్రమౌళి గడ్డమణుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలు అందుకోనున్నారు. డెయిరీ విభాగంలో రామారెడ్డి మామిడికి మరణాంతరం పద్మశ్రీ ప్రదానం చేయనున్నారు.

Advertisement

Advertisement