బాపట్లలో నిర్వహించిన మహిళా భద్రత, సాధికారత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు సంబంధించిన కేసుల దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని సూచిస్తూ, నిందితులపై చర్యలకు ‘ఆపరేషన్ దండయాన్’ అమలు చేస్తున్నామని తెలిపారు.
వార్తలు
మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండయాన్’: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


