హైదరాబాద్: 28°C
వార్తలు

‘అప్పుడు వారి చేతులు వణికాయ్‌’

Advertisement

 కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని పైకెత్తి చూపుతున్న వారి చేతులు.. నక్సల్స్ హింస తీవ్రంగా ఉన్న సమయంలో గజగజ వణికేవంటూ విమర్శించారు. గతంలో నక్సల్ పీడిత ప్రాంతాలను వెనుకబడినవిగా ముద్ర వేస్తే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని గ్రోత్ ఇంజిన్లుగా మార్చిందని, ప్రస్తుతం నక్సల్ టెర్రరిజం అంతమయ్యేలా ఉందని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement