హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీలో దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

NZB: కోటగిరి కేజీబీవీలో ఆరు నుంచి పదో తరగతి వరకు తాత్కాలిక ప్రాతిపదికన ఆంగ్లం బోధించేందుకు డిగ్రీ, బీఈడీ అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేకాధికారిణి సవితారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ఫారాలను కేజీబీవీలో అందించాలని సూచించారు.

Advertisement

Advertisement