BDK: పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన కోసూరి సుభాష్ చంద్ర మహారాజ్‌కు వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల 50 వేల విలువైన LOCను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం మణుగూరులో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
వార్తలు
ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అండ
Advertisement
Advertisement
Advertisement


