ఖమ్మం మహిళా కాంగ్రెస్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, రూ.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల సాయం, వడ్డీ లేని రుణాల వంటి పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన మహిళా నాయకులకు గుర్తింపు, సముచిత గౌరవం ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
వార్తలు
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: భట్టి
Advertisement
Advertisement
Advertisement


