BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. హుండీల్లోని నగదును సోమవారం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఈవో దామోదర్ రావు, సిబ్బంది, భక్తుల సమక్షంలో లెక్కించారు. 68 రోజులకు గాను రూ.2,43,64,452 ఆదాయం నమోదైందని ఈఓ దామోదర్రావు వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో గత నెలతో అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు.
వార్తలు
భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు
Advertisement
Advertisement
Advertisement


