NLG: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన స్వీపర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజు తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులైన పీఏపల్లి మండల వాసులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జూన్ 23 నుంచి 25వ తేదీ సాయంత్రం వరకు కేజీబీవీ ప్రత్యేక అధికారికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వార్తలు
కేజీబీవీలో స్వీపర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


