హైదరాబాద్: 28°C
వార్తలు

'BLAలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'

Advertisement

BDK: చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, సోషల్ మీడియా ఇంఛార్జ్‌లు, BLAలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR)లో BLAలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

Advertisement

Advertisement