హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధార్‌లో అప్‌డేట్.. ఇలా చేసుకుంటే ఫ్రీ

Advertisement

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మొబైల్ యాప్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆధార్‌లో ఇ-మెయిల్ ఐడీ అప్‌డేషన్‌కు వసూలు చేసే రూ.75 ఫీజును జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు పూర్తిగా రద్దు చేసింది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ ఉచిత సదుపాయం లభిస్తుందని, ఇతర మార్గాల్లో అప్‌డేట్ చేస్తే పాత రుసుములు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Advertisement

Advertisement